- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చూషుల్‌లో ఇవాళ మళ్లీ భేటీ.. అదే టాపిక్ పై చర్చ
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు చూషుల్ లో భారత్-చైనా కోర్ కమాండర్లు ఇవాళ మరోసారి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సరిహద్దు విషయమై చర్చలు జరపనున్నారు. భారత్-చైనా మిలిటరీ ఈసారి భేటీ కావడం 4వ దఫా. ఈ సమావేశంలో సేనల ఉపసంహరణ సెకండ్ ఫేజ్ గురించి ప్రధానంగా చర్చించనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు చూషుల్ లో భారత్-చైనా కోర్ కమాండర్లు ఇవాళ మరోసారి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సరిహద్దు విషయమై చర్చలు జరపనున్నారు. భారత్-చైనా మిలిటరీ ఈసారి భేటీ కావడం 4వ దఫా. ఈ సమావేశంలో సేనల ఉపసంహరణ సెకండ్ ఫేజ్ గురించి ప్రధానంగా చర్చించనున్నారు.
Next Story






