- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యాక్సినేషన్‌లో భారత్ కొత్త రికార్డు
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ నేటితో వందవ రోజుకు చేరింది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ నిరాటంకంగా కొనసాగుతోంది. కేవలం 99 రోజుల్లోనే 14 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం…శనివారం రాత్రి 8 గంటల వరకు 140,802,794 వ్యాక్సిన్ డోసులను ఇచ్చింది. ఇందులో హెల్త్ కేర్ వర్కర్లు 9,289,621( మొదటి డోసు), 5,994,401(రెండో డోసు), […]</p>

X
న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ నేటితో వందవ రోజుకు చేరింది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ నిరాటంకంగా కొనసాగుతోంది. కేవలం 99 రోజుల్లోనే 14 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం…శనివారం రాత్రి 8 గంటల వరకు 140,802,794 వ్యాక్సిన్ డోసులను ఇచ్చింది. ఇందులో హెల్త్ కేర్ వర్కర్లు 9,289,621( మొదటి డోసు), 5,994,401(రెండో డోసు), ఫ్రంట్ లైన్ వర్కర్లు 11,942,233 (మొదటి డోసు), 6,277,797 (రెండో డోసు), 45 నుంచి 60 ఏండ్ల వారు 47,641,992 (మొదటి డోసు), 2,322,480 (రెండో డోసు), 60 ఏండ్లు పైబడిన వారు 49,632,245(మొదటి డోసు), 7,702,025 (రెండో డోసు) ఉన్నారు.
Next Story






