- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు భారత్ – చైనా 9వ విడుత సైనిక చర్చలు
<p>దిశ,వెడ్‌డెస్క్: భారత్,చైనా మధ్య నేడు కమాండర్ల స్థాయి 9వ విడత చర్చలు జరగనున్నాయి. భారత్ లోని చుష్‌ల్ మోల్దో సెక్టార్ వద్ద ఇరుదేశాల కమాండర్లు భేటీ కానున్నాురు. ఈ భేటీలో తూర్పు లడఖ్ లోని కొనసాగుతున్న సైనిక చర్యల్ని నివారించేలా చర్చించనున్నారు. కాగా గతేడాది జూన్ లఢక్ లోని గాల్వన్ లోయలో జరిగిన సైనికులు ఘర్షణలతో భారత్ – చైనా మధ్య ఉద్రికత్త పరిస్థులు నెలకొన్నాయి. ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇరు దేశాలు కమాండర్ స్థాయి […]</p>

X
దిశ,వెడ్‌డెస్క్: భారత్,చైనా మధ్య నేడు కమాండర్ల స్థాయి 9వ విడత చర్చలు జరగనున్నాయి. భారత్ లోని చుష్‌ల్ మోల్దో సెక్టార్ వద్ద ఇరుదేశాల కమాండర్లు భేటీ కానున్నాురు. ఈ భేటీలో తూర్పు లడఖ్ లోని కొనసాగుతున్న సైనిక చర్యల్ని నివారించేలా చర్చించనున్నారు. కాగా గతేడాది జూన్ లఢక్ లోని గాల్వన్ లోయలో జరిగిన సైనికులు ఘర్షణలతో భారత్ – చైనా మధ్య ఉద్రికత్త పరిస్థులు నెలకొన్నాయి. ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇరు దేశాలు కమాండర్ స్థాయి చర్చలు జరుపుతున్నాయి.
Next Story






