- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుప్పకూలిన మిగ్ -21 యుద్ధ విమానం.. పైలెట్ మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత వైమానిక దళం (ఐఎఎఫ్) మిగ్ -21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ అభినవ్ చౌదరి మరణించాడు. ఈ ఘటన గురువారం అర్థరాత్రి పంజాబ్‌లోని మోగా సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో యుద్ధ విమానం సాధారణ శిక్షణా దశలో ఉందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. మోగా సమీపంలోని లాంగేనా గ్రామంలో మిగ్-21 కూలిందని.. ప్రమదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ప్రమాదంలో మరణించిన అభినవ్ చౌదరి కుటుంబానికి […]</p>

దిశ, వెబ్‌డెస్క్: భారత వైమానిక దళం (ఐఎఎఫ్) మిగ్ -21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ అభినవ్ చౌదరి మరణించాడు. ఈ ఘటన గురువారం అర్థరాత్రి పంజాబ్‌లోని మోగా సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో యుద్ధ విమానం సాధారణ శిక్షణా దశలో ఉందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. మోగా సమీపంలోని లాంగేనా గ్రామంలో మిగ్-21 కూలిందని.. ప్రమదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ప్రమాదంలో మరణించిన అభినవ్ చౌదరి కుటుంబానికి ఐఎఎఫ్ తీవ్ర సంతాపం తెలిపింది. బాధిత కుటుంబీకులకు అండగా నిలుస్తామని ట్వీట్ చేసింది.
There was an aircraft accident last night involving a Bison aircraft of IAF in the western sector. The pilot, Sqn Ldr Abhinav Choudhary, sustained fatal injuries. IAF condoles the tragic loss and stands firmly with the bereaved family.
— Indian Air Force (@IAF_MCC) May 21, 2021






