స్వతంత్ర అభ్యర్ధుల ఘోర పరాజయం…

by Sridhar Babu |

<p>దిశ, పోచమ్మమైదాన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులు ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. ముఖ్యంగా వరంగల్ శివనగర్ లోని 34, 35 డివిజన్‌లలో స్వతంత్ర అభ్యర్ధులకు ఆతి తక్కువ ఓట్లు పోలయ్యాయి ఎన్నికల్లో ప్రచారానికి పోటీపడ్డది స్వతంత్ర అభ్యర్ధులే.. డబ్బులు పంచడంలో కూడా స్వతంత్ర అభ్యర్ధులే ముందున్నారని పరిశీలకులు అంటున్నారు. ప్రచారంలో అధికార, విపక్ష పార్టీ అభ్యర్థుల జాడ కనిపించలేదు కానీ ఈ ఎన్నికల్లో గెలుపు వారిదే అయింది. నోటుకు ఓటు అన్నచందంగా [&hellip;]</p>

స్వతంత్ర అభ్యర్ధుల ఘోర పరాజయం…
X

దిశ, పోచమ్మమైదాన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులు ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. ముఖ్యంగా వరంగల్ శివనగర్ లోని 34, 35 డివిజన్‌లలో స్వతంత్ర అభ్యర్ధులకు ఆతి తక్కువ ఓట్లు పోలయ్యాయి ఎన్నికల్లో ప్రచారానికి పోటీపడ్డది స్వతంత్ర అభ్యర్ధులే.. డబ్బులు పంచడంలో కూడా స్వతంత్ర అభ్యర్ధులే ముందున్నారని పరిశీలకులు అంటున్నారు. ప్రచారంలో అధికార, విపక్ష పార్టీ అభ్యర్థుల జాడ కనిపించలేదు కానీ ఈ ఎన్నికల్లో గెలుపు వారిదే అయింది. నోటుకు ఓటు అన్నచందంగా సాగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది.

Next Story