- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జుక్కల్ పోస్ట్ ఆఫీస్లో త్రివర్ణ పతాకాలు
by Sathputhe Rajesh |
జుక్కల్ మండల కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో జాతీయ పతాకాలు అందుబాటులో ఉన్నాయని షేక్ షా తెలిపారు.

X
దిశ, జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో జాతీయ పతాకాలు అందుబాటులో ఉన్నాయని షేక్ షా తెలిపారు. మంగళవారం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాలు అందుబాటులో వచ్చాయన్నారు. రూ.25 రూపాయలు వెచ్చించి అవసరం ఉన్న త్రివర్ణ పథకాలు తీసుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్లో త్రివర్ణ పథకాలు అందుబాటులో ఉంచిందని తెలిపారు. జాతీయ పతాకం అవసరం ఉన్న అధికారులు, టీచర్లు, నాయకులు వచ్చి తీసుకోవచ్చన్నారు.
Next Story






