- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంద్రాగస్ట్ వేడుకలు.. పాల్గొన్న పవన్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అమరవీరుల నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇన్ చార్జ్ శంకర్ గౌడ్ తోపాటు పలువురు ముఖ్య నేతలు, తదితరులు పాల్గొన్నారు. అయితే, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించారు. మాస్కులు ధరించి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అమరవీరుల నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇన్ చార్జ్ శంకర్ గౌడ్ తోపాటు పలువురు ముఖ్య నేతలు, తదితరులు పాల్గొన్నారు. అయితే, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించారు. మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించారు.
Next Story






