- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో విస్తరిస్తోన్న మహమ్మారి
<p>కరోనా మహమ్మారి దేశంలో విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,072 కేసులు నమోదు కాగా, 75 మంది మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 24 మంది మృతిచెందారు. తమిళనాడులో 485, కేరళలో 306, యూపీలో 234, మధ్యప్రదేశ్‌లో 154, ఢిల్లీలో 445, తెలంగాణలో 272 కేసులు నమోదు అయ్యాయి. ప్రజలను మరింత కట్టడి చేస్తేనే కరోనా వ్యాప్తిని నివారించవచ్చునని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. Tags: Cases, […]</p>

X
కరోనా మహమ్మారి దేశంలో విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,072 కేసులు నమోదు కాగా, 75 మంది మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 24 మంది మృతిచెందారు. తమిళనాడులో 485, కేరళలో 306, యూపీలో 234, మధ్యప్రదేశ్‌లో 154, ఢిల్లీలో 445, తెలంగాణలో 272 కేసులు నమోదు అయ్యాయి. ప్రజలను మరింత కట్టడి చేస్తేనే కరోనా వ్యాప్తిని నివారించవచ్చునని
ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
Tags: Cases, Coronavirus, Increase, India, deaths, mh, ts, Dehli, Kerala
Next Story






