- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొనసాగుతున్న కరోనా తీవ్రత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 85,283 శాంపిల్స్ పరీక్షించగా 2,050మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,82,308కి చేరింది. అదే సమయంలో 18 మంది కరోనాతో మరణించగా… తాజా మరణాలతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 13,531కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 13,531 మంది మృతి చెందారు. […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 85,283 శాంపిల్స్ పరీక్షించగా 2,050మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,82,308కి చేరింది. అదే సమయంలో 18 మంది కరోనాతో మరణించగా… తాజా మరణాలతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 13,531కు చేరింది.
కరోనాతో ఇప్పటివరకు 13,531 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 2,458 మంది కరోనా నుంచి కోలుకోగా మెుత్తం కోలుకున్న వారి సంఖ్య 19,48,828కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,989 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,51,93,42 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.
Next Story






