ఎర్రగడ్డలో పెరుగుతున్న కేసులు

by  |
ఎర్రగడ్డలో పెరుగుతున్న కేసులు
X

ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో మద్యానికి బానిసలైన వారి కేసులు రోజురోజుకూ పెరగుతున్నాయి. గడిచిన ఒక్కరోజులోనే సుమారు వందకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనికి కల్తీ కల్లే కారణమని వైద్యులు తేల్చారు.

Tags: Erragadda,Growing cases,Adulteration,palm wine



Next Story

Most Viewed