- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెరిగిన యాదాద్రి నరసింహుడి ఆదాయం
by Shyam |
<p>దిశ, నల్లగొండ: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక ఆదాయం గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో రూ.31.36 కోట్ల ఆదాయం అధికంగా వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. 2018- 2019లో రూ.99కోట్ల పైచిలుకు ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.130 కోట్లకు పైగానే వచ్చిందన్నారు. ఈ మేరకు యాదాద్రి ఆలయ అధికారులు శనివారం 2019- 2020 ఆదాయ వివరాలు విడుదల చేశారు. ప్రసాద విక్రయాలు, వ్రతాలు, దర్శనాలు, కల్యాణకట్ట, శాశ్వత పూజలతో పాటు స్వామి […]</p>

X
దిశ, నల్లగొండ: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక ఆదాయం గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో రూ.31.36 కోట్ల ఆదాయం అధికంగా వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. 2018- 2019లో రూ.99కోట్ల పైచిలుకు ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.130 కోట్లకు పైగానే వచ్చిందన్నారు. ఈ మేరకు యాదాద్రి ఆలయ అధికారులు శనివారం 2019- 2020 ఆదాయ వివరాలు విడుదల చేశారు. ప్రసాద విక్రయాలు, వ్రతాలు, దర్శనాలు, కల్యాణకట్ట, శాశ్వత పూజలతో పాటు స్వామి వారి ఎఫ్డీల ఆదాయంతో కలుపుకొని ఈ ఏడాదికి రూ.130,93,49,664.53 ఆదాయం వచ్చిందని వివరించారు. కాగా, 2018-19లో రూ.99,57,48,282,83 మాత్రమే సమకూరింది. కరోనా నేపథ్యంలో మార్చి 19 నుంచి ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.
Tags: yadadri, income, rise, ts news
Next Story






