- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తగ్గేదే లేదంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతూ వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సోమవారం తెలుగు రాష్ట్రాలలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలుపెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105. 15పైసా ఉండగా డీజిల్ ధర రూ. 97.79 ఉంది. ఇక విజయవాడలో లీటర్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతూ వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సోమవారం తెలుగు రాష్ట్రాలలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలుపెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105. 15పైసా ఉండగా డీజిల్ ధర రూ. 97.79 ఉంది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.21 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 99.29గా ఉంది.
Next Story






