- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పెంపు
by Vemula.Srinu Prasad |
<p>ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న పలు ప్రవేశపరీక్షల దరఖాస్తుల గడువును పొడించినట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షల ఆన్‌లైన్ దరఖాస్తు గడువును జూన్ 15 వరకు పొడిగించినట్టు తెలిపింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది.</p>

X
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న పలు ప్రవేశపరీక్షల దరఖాస్తుల గడువును పొడించినట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షల ఆన్‌లైన్ దరఖాస్తు గడువును జూన్ 15 వరకు పొడిగించినట్టు తెలిపింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది.
Next Story






