- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దర్శనాల పెంపుపై టీటీడీ చైర్మన్ ఏమన్నారంటే
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్ డెస్క్: తిరుమలలో దర్శనాల పెంపుపై ఇంకా చర్చించ లేదని టీటీడీ చైర్మెన్ వై.వీ సుబ్బారెడ్డి గురువారం తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాతే దర్శనాల సంఖ్య పెంచుతామని వెల్లడించారు. ఆర్జిత సేవల పునరుద్దరణపై కూడా ఆలోచిస్తామని ఆయన పేర్కొన్నారు. భక్తులంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ అభిషేక సేవకు అనుమతించాలని చూస్తున్నామని తెలిపారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: తిరుమలలో దర్శనాల పెంపుపై ఇంకా చర్చించ లేదని టీటీడీ చైర్మెన్ వై.వీ సుబ్బారెడ్డి గురువారం తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాతే దర్శనాల సంఖ్య పెంచుతామని వెల్లడించారు. ఆర్జిత సేవల పునరుద్దరణపై కూడా ఆలోచిస్తామని ఆయన పేర్కొన్నారు. భక్తులంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ అభిషేక సేవకు అనుమతించాలని చూస్తున్నామని తెలిపారు.
Next Story






