- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నర్సాపూర్(జి)కి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ… సోషల్ మీడియాలో వివాదస్పద, ఇతరుల మనోభావాలు దెబ్బతినే పోస్టులు పెడితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నర్సాపూర్(జి)కి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ… సోషల్ మీడియాలో వివాదస్పద, ఇతరుల మనోభావాలు దెబ్బతినే పోస్టులు పెడితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






