- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాలెట్ బాక్సుల్లో విశాఖ స్టీల్ ఫ్లాంట్ ఉద్యమం
<p>దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యమం మున్సిపల్ ఎన్నికలను తాగింది. తన పోరాటాన్ని ప్రభుత్వానికి తెలపడానికి కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎలమంచిలి మున్సిపాలిటీలో ఓటు హక్కును ఉపయోగించుకున్న ఉద్యమకారులు బ్యాలెట్ పత్రాలపై ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని రాశారు. ఆదివారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఆ పత్రాలను ఎన్నికల సిబ్బంది గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యమం మున్సిపల్ ఎన్నికలను తాగింది. తన పోరాటాన్ని ప్రభుత్వానికి తెలపడానికి కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎలమంచిలి మున్సిపాలిటీలో ఓటు హక్కును ఉపయోగించుకున్న ఉద్యమకారులు బ్యాలెట్ పత్రాలపై ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని రాశారు. ఆదివారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఆ పత్రాలను ఎన్నికల సిబ్బంది గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story






