- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్దిపేటలో 26 వాహనాలు సీజ్
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 26 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. టూ టౌన్ సీఐ పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలో అవసరం లేకపోయినా రోడ్డు పైకి వచ్చిన 26 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పరశురామ్ మాట్లాడుతూ.. కరోనా వ్యాధి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలనీ, పోలీసుల సూచనలు, సలహాలు పాటించి ఇంటి నుంచి బయటకు రావొద్దని […]</p>

X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 26 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. టూ టౌన్ సీఐ పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలో అవసరం లేకపోయినా రోడ్డు పైకి వచ్చిన 26 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పరశురామ్ మాట్లాడుతూ.. కరోనా వ్యాధి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలనీ, పోలీసుల సూచనలు, సలహాలు పాటించి ఇంటి నుంచి బయటకు రావొద్దని కోరారు. మెడికల్ ఎమర్జెన్సీ, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మోటార్ సైకిల్‌పై ఒక్కరు మాత్రమే రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ధరణి తదితరులు పాల్గొన్నారు.
Tags : Siddipet, 26 vehicles, seized, police, today, two town
Next Story






