- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సేతుపతికి జోడీగా సామ్ నయన్
by Jakkula Samataha |
<p> తమిళ్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి జోడీగా సమంత, నయనతారలు నటిస్తున్నారనీ, ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి ‘కాట్రువాక్కిల్ ఇరండు కాద అనేల్’ అనే పేరును పరిశీలిస్తు్న్నట్టు, ఏప్రిల్‌లో చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తోంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో సేతుపతి, నయన్ జంటగా నటించిన ‘నానుం రౌడీదాన్’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.</p>

X
తమిళ్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి జోడీగా సమంత, నయనతారలు నటిస్తున్నారనీ, ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి ‘కాట్రువాక్కిల్ ఇరండు కాద అనేల్’ అనే పేరును పరిశీలిస్తు్న్నట్టు, ఏప్రిల్‌లో చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తోంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో సేతుపతి, నయన్ జంటగా నటించిన ‘నానుం రౌడీదాన్’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Next Story






