- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్రలో ఒకేరోజు 334 మంది మృతి..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా 10,309 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకేరోజు 334 మంది మృతిచెందారు. దీంతో మొత్తంగా 4,68,265 కేసులకు చేరింది. ఇప్పటివరకూ వైరస్ బారిన పడి 16,476 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,961 కాగా, 3,05,521 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా 10,309 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకేరోజు 334 మంది మృతిచెందారు. దీంతో మొత్తంగా 4,68,265 కేసులకు చేరింది. ఇప్పటివరకూ వైరస్ బారిన పడి 16,476 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,961 కాగా, 3,05,521 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Next Story






