- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వం చాటిన పోలీసులు
by Sridhar Babu |
<p>దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ శాసనసభ ఉపఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన దివ్యాంగులు, వృద్ధులకు పోలీసులు సహకరించి మానవత్వం చాటుకున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన నియోజకవర్గంలోని రాజపల్లిలో ఎస్సై లక్ష్మారెడ్డి, హోంగార్డు విజయనిర్మల, ఇల్లంతకుంటలో ఏఎ స్ఐ సురేందర్, ఆబాది జమ్మికుంటలో దివ్యాంగులు, వృద్ధుల పట్ల మానవతా హృదయంతో స్పందించిన పోలీసులు పోలింగ్ బూత్ ల వద్దకు వీల్ చైర్ లలో తీసుకువెళ్లారు.</p>

X
దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ శాసనసభ ఉపఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన దివ్యాంగులు, వృద్ధులకు పోలీసులు సహకరించి మానవత్వం చాటుకున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన నియోజకవర్గంలోని రాజపల్లిలో ఎస్సై లక్ష్మారెడ్డి, హోంగార్డు విజయనిర్మల, ఇల్లంతకుంటలో ఏఎ స్ఐ సురేందర్, ఆబాది జమ్మికుంటలో దివ్యాంగులు, వృద్ధుల పట్ల మానవతా హృదయంతో స్పందించిన పోలీసులు పోలింగ్ బూత్ ల వద్దకు వీల్ చైర్ లలో తీసుకువెళ్లారు.
Next Story






