- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నడిగర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: చెన్నై టీ.నగర్‌లోని కోలీవుడ్ నడిగర్ సంఘం కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కీలక పత్రాలతో పాటు ఆఫీస్ ఫర్నీచర్ దగ్ధం అయింది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నాజర్, విశాల్ నడిగర్ సంఘం అధ్యక్షుడు, కార్యదర్శిగా పనిచేసిన సమయంలో చేపట్టిన కార్యక్రమాలు, నిధుల గురించి సంబంధించిన కీలక పత్రాలు కూడా ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయని సమాచారం. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై టీ.నగర్‌లోని కోలీవుడ్ నడిగర్ సంఘం కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కీలక పత్రాలతో పాటు ఆఫీస్ ఫర్నీచర్ దగ్ధం అయింది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నాజర్, విశాల్ నడిగర్ సంఘం అధ్యక్షుడు, కార్యదర్శిగా పనిచేసిన సమయంలో చేపట్టిన కార్యక్రమాలు, నిధుల గురించి సంబంధించిన కీలక పత్రాలు కూడా ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయని సమాచారం. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా కావాలనే ఎవరైనా చేయించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






