- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్త ఎక్సైజ్ విధానం
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. మరో ఏడాది పాటు 2,934 మద్యం దుకాణాలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పాలసీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మద్యం దుకాణాలన్నీ తమ ఆధీనంలోనే ఉంటాయని సర్కార్ స్పష్టం చేసింది. తిరుపతిలోని అలిపిరి, విష్ణు నివాస తదిర ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎక్సైజ్ కమిషనర్ అనుమతితో లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. మరో ఏడాది పాటు 2,934 మద్యం దుకాణాలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పాలసీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మద్యం దుకాణాలన్నీ తమ ఆధీనంలోనే ఉంటాయని సర్కార్ స్పష్టం చేసింది. తిరుపతిలోని అలిపిరి, విష్ణు నివాస తదిర ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎక్సైజ్ కమిషనర్ అనుమతితో లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది.
Next Story






