- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేషుడు
by Shyam |
<p>దిశ , వెబ్‌డెస్క్: తొమ్మిది రోజుల పాటు భక్తులతో విశేష పూజలందుకొని ‘పంచముఖ రుద్ర మహా గణపతి ’ రూపంలో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. భక్తుల కోలాహలం మధ్య సందడిగా ఉదయం 8.18 గంటలకు గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్ మీదుగా 12.50 గంటలకు తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌కు చేరుకుంది. 12.50కు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ జంక్షన్‌కు చేరుకోగానే నగర సీపీ అంజనీకుమార్ ఖైరతాబాద్ మహా వినాయకుడికి ప్రత్యేక పూజలు […]</p>

X
దిశ , వెబ్‌డెస్క్: తొమ్మిది రోజుల పాటు భక్తులతో విశేష పూజలందుకొని ‘పంచముఖ రుద్ర మహా గణపతి ’ రూపంలో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. భక్తుల కోలాహలం మధ్య సందడిగా ఉదయం 8.18 గంటలకు గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్ మీదుగా 12.50 గంటలకు తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌కు చేరుకుంది. 12.50కు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ జంక్షన్‌కు చేరుకోగానే నగర సీపీ అంజనీకుమార్ ఖైరతాబాద్ మహా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2.41కి ‘పంచముఖ రుద్ర మహా గణపతి ’ గణపయ్యను భక్తులకు చివరిసారిగా చూసే అవకాశం కల్పించారు. 3.06లకు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హారతి ఇచ్చారు. 3.11కు నాలుగో నెంబర్ లిఫ్ట్దగ్గర ఉన్న ప్రత్యేక క్రేన్ దగ్గరికి తరలించారు. 3.20 గంటలకు మహా వినాయకుడిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు.
Next Story






