- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ గవర్నర్ కు అస్వస్థత.. హుటాహుటిన హైదరాబాద్కు తరలింపు
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‍ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోందని రాజ్ భవన్ అధికారులు తెలిపారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోందని రాజ్ భవన్ అధికారులు తెలిపారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు.
Next Story






