బ్రేకింగ్.. మంత్రి గంగుల కమలాకర్‌కు అస్వస్థత

by Shyam |   (  Updated:2021-03-23 02:15:47  IST  )

<p>దిశ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీలో స్టోన్స్ ఫాం కావడంతో ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. &nbsp;</p>

బ్రేకింగ్.. మంత్రి గంగుల కమలాకర్‌కు అస్వస్థత
X

దిశ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీలో స్టోన్స్ ఫాం కావడంతో ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story