- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొలెరోలో ఇసుక రవాణా
by Batti.Sumithra |
<p>దిశ, బోధన్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బోధన్ మండలంలోని హుంస్సా గ్రామంలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ వాహనం పట్టుబడింది. అనంతరం ఆ వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంజీరా నధి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు […]</p>

X
దిశ, బోధన్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బోధన్ మండలంలోని హుంస్సా గ్రామంలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ వాహనం పట్టుబడింది.
అనంతరం ఆ వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంజీరా నధి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Next Story






