- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపండి సారూ..
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మెదక్: మెదక్ పరిసర ప్రాంతాలు, హవేలీ ఘన్పూర్ మండలంలోని కూచన్పల్లి, సర్దన ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబుల్ బెడ్ రూం, ప్రభుత్వ ఇతర అభివృద్ధికి ఉపయోగించే కార్యక్రమాలకు ఇసుకను తరలించేందుకు అనుమతులు పొంది పరిమితికి మించి అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ మేరకు డీఆర్డీవోకు బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు బాలరాజ్ వినతిపత్రం అందజేశారు. అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్నారని, దీనిని అరికట్టాలని కోరారు.</p>

X
దిశ ప్రతినిధి, మెదక్: మెదక్ పరిసర ప్రాంతాలు, హవేలీ ఘన్పూర్ మండలంలోని కూచన్పల్లి, సర్దన ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబుల్ బెడ్ రూం, ప్రభుత్వ ఇతర అభివృద్ధికి ఉపయోగించే కార్యక్రమాలకు ఇసుకను తరలించేందుకు అనుమతులు పొంది పరిమితికి మించి అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ మేరకు డీఆర్డీవోకు బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు బాలరాజ్ వినతిపత్రం అందజేశారు. అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్నారని, దీనిని అరికట్టాలని కోరారు.
Next Story






