- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నదిమార్గంలో అక్రమంగా మద్యం తరలింపు
by Shyam |
<p>దిశ, మహబూబ్నగర్: ఏపీలో మద్యం ధరలు అధికంగా పెంచడంతో అక్రమార్కుల చూపు కాస్త తెలంగాణపై పడింది. దీంతో ఇక్కడ కొనుగోలు చేసిన మద్యాన్ని ఏపీలో అధిక ధరలకు అమ్ముకుని పలువురు సొమ్ముచేసుకుంటున్నారు. ఈ తరహా అక్రమాలకు తెరలేపిన వారిపై పోలీసులు కూడా కొరడా ఝులిపించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని నది తీరం మీదుగా కర్నూలుకు మద్యాన్ని తరలిస్తున్న 9 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఒక ఆటో, 7 బైక్‌లు, రూ. 1 […]</p>

X
దిశ, మహబూబ్నగర్: ఏపీలో మద్యం ధరలు అధికంగా పెంచడంతో అక్రమార్కుల చూపు కాస్త తెలంగాణపై పడింది. దీంతో ఇక్కడ కొనుగోలు చేసిన మద్యాన్ని ఏపీలో అధిక ధరలకు అమ్ముకుని పలువురు సొమ్ముచేసుకుంటున్నారు. ఈ తరహా అక్రమాలకు తెరలేపిన వారిపై పోలీసులు కూడా కొరడా ఝులిపించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని నది తీరం మీదుగా కర్నూలుకు మద్యాన్ని తరలిస్తున్న 9 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఒక ఆటో, 7 బైక్‌లు, రూ. 1 లక్ష 75 వేల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Next Story






