- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంద్రవెల్లి సభకు వెళ్లకుండా అక్రమ అరెస్టు
<p>దిశ, నర్సంపేట: ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ తలపెట్టిన దళిత గిరిజన దండోరా యాత్రకు వెళ్లకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో బహిరంగ సభకు వెళ్ళడానికి సిద్ధమైన కాంగ్రెస్ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. వీరిలో నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల […]</p>

X
దిశ, నర్సంపేట: ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ తలపెట్టిన దళిత గిరిజన దండోరా యాత్రకు వెళ్లకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో బహిరంగ సభకు వెళ్ళడానికి సిద్ధమైన కాంగ్రెస్ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. వీరిలో నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, చరణ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొమరా రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఇస్తారు, శేఖర్ జెట్టి రామ్మూర్తి, ఇమ్మడి కుమారస్వామి, గోనె రాజి రెడ్డి మామిండ్ల పోషాలు తదితరులున్నారు.
Next Story






