- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ileana:గోవా బ్యూటీనే కావాలంటున్న మాస్ మహరాజ
<p>దిశ, సినిమా : గోవా బ్యూటీ ఇలియానా మరోసారి రవితేజతో జతకట్టనుందట. కిక్, ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాల్లో రవితేజకు జోడీగా ఆడిపాడిన భామ.. ఇప్పుడు మరో చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందట. మాస్ మహరాజ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘రామారావు ఆన్ డ్యూటీ’లో ఐటెమ్ సాంగ్ కోసం మేకర్స్ ఇప్పటికే తనను సంప్రదించినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. దీనికి ఇల్లీ బేబీ కూడా ఓకే చెప్పగా.. త్వరలోనే సెట్స్‌పైన ఇద్దరు […]</p>

దిశ, సినిమా : గోవా బ్యూటీ ఇలియానా మరోసారి రవితేజతో జతకట్టనుందట. కిక్, ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాల్లో రవితేజకు జోడీగా ఆడిపాడిన భామ.. ఇప్పుడు మరో చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందట. మాస్ మహరాజ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘రామారావు ఆన్ డ్యూటీ’లో ఐటెమ్ సాంగ్ కోసం మేకర్స్ ఇప్పటికే తనను సంప్రదించినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.
దీనికి ఇల్లీ బేబీ కూడా ఓకే చెప్పగా.. త్వరలోనే సెట్స్‌పైన ఇద్దరు కలవనున్నారని తెలుస్తోంది. కాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ ద్వారా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. దివ్యాన్ష కౌశిక్, రాజేష్ విజయన్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్స్ ప్లే చేయనున్నారు. కాగా పాండమిక్ కారణంగా బీచ్ డేస్ మిస్ అవుతున్న ఇలియానా.. తన లేటెస్ట్ పోస్ట్‌లో గోవా వెకేషన్ పిక్స్ పోస్ట్ చేసింది. ఎల్లో బికినీలో ఉన్న భామ.. మేజర్ మిస్సింగ్ అంటూ బాధపడిపోతోంది.
- Tags
- Ileana D'Cruz






