- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐకేఆర్ ఫౌండేషన్ చేయూత
<p>దిశ, ఆదిలాబాద్: ఐకేఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో వెయ్యి మంది పారిశుధ్య, వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలు, వలస కార్మికులు, పారిశుధ్య సిబ్బందికి సరుకులు అందజేయటం అభినందనీయమన్నారు. వారిని అదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఐకేఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ కన్వీనర్ అల్లోల గౌతంరెడ్డి, దివ్యారెడ్డిలతో కలిసి వెయ్యి మందికి నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో […]</p>

X
దిశ, ఆదిలాబాద్: ఐకేఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో వెయ్యి మంది పారిశుధ్య, వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలు, వలస కార్మికులు, పారిశుధ్య సిబ్బందికి సరుకులు అందజేయటం అభినందనీయమన్నారు. వారిని అదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఐకేఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ కన్వీనర్ అల్లోల గౌతంరెడ్డి, దివ్యారెడ్డిలతో కలిసి వెయ్యి మందికి నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శశిధర్ రాజు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పాల్గొన్నారు.
Tags: IKR Foundation,Minister Indrakarn reddy,Essential good,Disribution
Next Story






