- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐకియా స్టోర్ మూసివేత
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని అతిపెద్ద రిటైల్ మార్కెట్ రంగం ఐకియా స్టోర్ తాత్కాలికంగా మూతపడింది. గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు విజృంభిస్తుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నిర్వహకులు శనివారం వెల్లడించారు. అయితే, స్టోర్ మళ్లీ ఎప్పుడు తెరుస్తారనే దానిపై నిర్వహకులు క్లారిటీ ఇవ్వలేదు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని అతిపెద్ద రిటైల్ మార్కెట్ రంగం ఐకియా స్టోర్ తాత్కాలికంగా మూతపడింది. గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు విజృంభిస్తుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నిర్వహకులు శనివారం వెల్లడించారు. అయితే, స్టోర్ మళ్లీ ఎప్పుడు తెరుస్తారనే దానిపై నిర్వహకులు క్లారిటీ ఇవ్వలేదు.
Next Story






