- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇగ్నో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు పెంపు
by Shyam |
<p>దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) 2021 వ సంవత్సరంలో చేపడుతున్న ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడగించింది. ఈ మేరకు శుక్రవారం ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ కె. రమేష్ వివరాలు వెల్లడించారు. ఇగ్నో సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ , పీజీ ప్రోగ్రామ్‌లలో చేరాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు నుంచి […]</p>

X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) 2021 వ సంవత్సరంలో చేపడుతున్న ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడగించింది. ఈ మేరకు శుక్రవారం ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ కె. రమేష్ వివరాలు వెల్లడించారు.
ఇగ్నో సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ , పీజీ ప్రోగ్రామ్‌లలో చేరాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని ఆయన తెలిపారు . ఆసక్తి ఉన్న వారు నిర్ణీత గడువులోగా ఆన్ లైన్ ఇగ్నో వెబ్ సైట్ ద్వారా ప్రవేశాలు పొందాలని సూచించారు. ఇతర వివరాలుకు ఇగ్నో వెబ్ సైట్ www.ignou.ac.in లో లేదా 9492451812 , 040-23117550 నెంబర్లలో సంప్రదించవచ్చని రమేష్ వివరించారు.
Next Story






