- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను గెలిస్తే బీసీల సమస్యలపై పోరాడతా..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయం గడుస్తున్న కొద్దీ నేతల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల నేపథ్యంలో నేతలు కీలక ప్రకటనలు చేస్తున్నారు. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే.. బీసీల సమస్యలపై పోరాడతానని టీడీపీ నేత, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్. రమణ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా.. తెలంగాణలో నిరుద్యోగం పెరుగుతోందని తెలిపారు. 2023 ఎన్నికల్లో బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుతానని అన్నారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయం గడుస్తున్న కొద్దీ నేతల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల నేపథ్యంలో నేతలు కీలక ప్రకటనలు చేస్తున్నారు. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే.. బీసీల సమస్యలపై పోరాడతానని టీడీపీ నేత, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్. రమణ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా.. తెలంగాణలో నిరుద్యోగం పెరుగుతోందని తెలిపారు. 2023 ఎన్నికల్లో బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుతానని అన్నారు.
Next Story






