కరకవలస పద్మనాభస్వామి ఆలయంలో విగ్రహాలు ధ్వంసం

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-08-08 05:44:45  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకులం జిల్లా కరకవలస పద్మనాభస్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాలు ధ్వంసం చేశారు. ఆలయంలోని సరస్వతిదేవి, మహిషాసురమర్థిని అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం ఆలయానికి వచ్చిన పండితులు విగ్రహాలు ధ్వంసం కావడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.</p>

Idols destroyed, Padmanabhaswamy temple
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకులం జిల్లా కరకవలస పద్మనాభస్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాలు ధ్వంసం చేశారు. ఆలయంలోని సరస్వతిదేవి, మహిషాసురమర్థిని అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం ఆలయానికి వచ్చిన పండితులు విగ్రహాలు ధ్వంసం కావడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story