- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిలక కాదు బీరకాయే
by Shyam |
<p>దిశ, సంగారెడ్డి: పై చిత్రం చూసి చిలుక అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అది చిలక రూపంలో ఉన్న బీరకాయ. జహీరాబాద్ పట్టణంలో ఓమహిళా కండక్టర్ సోమవారం ఉదయం కూరగాయలు కొనుగోలు చేసింది. ఆ కూరగాయాల్లో చిలక అకారంలో ఉన్న బీరకాయ కనబడింది. దీంతో స్థానికులు దీన్ని చూసి ఆశ్చర్యానికి లోనైనారు.</p>

X
దిశ, సంగారెడ్డి: పై చిత్రం చూసి చిలుక అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అది చిలక రూపంలో ఉన్న బీరకాయ. జహీరాబాద్ పట్టణంలో ఓమహిళా కండక్టర్ సోమవారం ఉదయం కూరగాయలు కొనుగోలు చేసింది. ఆ కూరగాయాల్లో చిలక అకారంలో ఉన్న బీరకాయ కనబడింది. దీంతో స్థానికులు దీన్ని చూసి ఆశ్చర్యానికి లోనైనారు.
Next Story






