- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసీయూలో బ్రిటన్ ప్రధాని బోరిస్
by B.Srinivas |
<p>బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గత గురువారం ఆయనకు కరోనా పాజిటివ్ తేలడంతో ఏడు రోజుల పాటు స్వీయ నిర్భందంలోఉన్నారు. అయినప్పటికీ వ్యాధి తీవ్రత తగ్గకపోవడంతో బోరిస్ వ్యక్తిగత డాక్టర్ సూచన మేరకు ఆదివారం ఆసుపత్రికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తన ఆరోగ్యంపై బోరిస్ ఓ వీడియో సందేశాన్ని పంపారు. ‘ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. అయితే స్వల్పంగా వైరస్ లక్షణాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిగా […]</p>

X
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గత గురువారం ఆయనకు కరోనా పాజిటివ్ తేలడంతో ఏడు రోజుల పాటు స్వీయ నిర్భందంలోఉన్నారు. అయినప్పటికీ వ్యాధి తీవ్రత తగ్గకపోవడంతో బోరిస్ వ్యక్తిగత డాక్టర్ సూచన మేరకు ఆదివారం ఆసుపత్రికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తన ఆరోగ్యంపై బోరిస్ ఓ వీడియో సందేశాన్ని పంపారు. ‘ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. అయితే స్వల్పంగా వైరస్ లక్షణాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిగా కోలుకున్న తరువాతే స్వీయ నిర్భందం నుంచి బయటకు వస్తా’ అని బోరిస్ అన్నారు. అయితే ఆదివారం వ్యాధి తీవ్రత పెరగడంతో బోరిస్‌ను ఆసుపత్రికి తరలించారు అధికారులు.
Tags: britain pm boris, icu, coronavirus, Covid-19
Next Story






