నేడు ఐసీసీ భేటీ.. ఆ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం

by  |
నేడు ఐసీసీ భేటీ.. ఆ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం
X

దిశ, వెబ్ డెస్క్: నేడు ఐసీసీ సమావేశం కానున్నది. ఈ సమావేశంలో ప్రముఖులు పాల్గొననున్నారు. టీ-20 ప్రపంచకప్ తోపాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం వాటిని మీడియాకు తెలిపే అవకాశముంది. అయితే.. టీ-20 ప్రపంచకప్ నిర్వహిస్తారా లేదా అని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. కోవిడ్ కారణంగా పలు క్రికెట్ మ్యాచ్ లను రద్దు చేసిన విషయం తెలిసిందే.



Next Story