వాయిదా వేద్దామా.. వద్దా..?

by  |
వాయిదా వేద్దామా.. వద్దా..?
X

దిశ, వెబ్ డెస్క్: నేడు ఐసీసీ సమావేశం కానున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐసీసీ బోర్డు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో టీ20 వరల్డ్ కప్ వాయిదాపై నిర్ణయంతోపాటు పలు ఇతర అంశాలపై పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. సమావేశం అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలపనున్నట్లు సమాచారం. అయితే, కరోనా ఎఫెక్ట్ క్రికెట్ ఆటలపై పడిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed