- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షకీబ్ అల్ హాసన్‌కు ఊరట
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై ఐసీసీ రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అవినీతి కేసులో జరిగిన విచారణలో షకీబ్ తాను తప్పు చేసినట్టు అంగీకరించడంతో ఈ శిక్షను ఖరారు చేసింది. అయితే ఆయనపై విధించిన నిషేధం గురువారంతో ముగియనుంది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా మరో ఏడాది పాటు నిషేధం ఉన్నా.. ఇక నుంచి దేశవాళీ క్రికెట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై ఐసీసీ రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అవినీతి కేసులో జరిగిన విచారణలో షకీబ్ తాను తప్పు చేసినట్టు అంగీకరించడంతో ఈ శిక్షను ఖరారు చేసింది. అయితే ఆయనపై విధించిన నిషేధం గురువారంతో ముగియనుంది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా మరో ఏడాది పాటు నిషేధం ఉన్నా.. ఇక నుంచి దేశవాళీ క్రికెట్ ఆడే వెసులుబాటు లభించనుంది.
Next Story






