ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ – 2021

by  |
ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ – 2021
X

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్)-2021కి సంబంధించిన ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది.

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లర్క్స్, ప్రొబెషనరీ ఆఫీసర్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్లు, ఆఫీసర్లు, పోస్టుల భర్తీకి తాత్కాలిక షెడ్యూలు‌ను ప్రకటించింది. ప్రభుత్వ బ్యాంకుల్లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) ప్రతి ఏటా ముందుగానే ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం 2021-22 సంవత్సారానికి సంబంధించిన తాత్కాలిక షెడ్యూలును ప్రకటించింది. ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో, ఏయే తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారో కింది విధంగా ఉన్నాయి.

1. ఆర్‌ఆర్‌బీలు అండ్ పీఎస్‌బీల కోసం ఆన్‌లైన్ సీఆర్‌పీ యొక్క తాత్కాలిక క్యాలెండర్ (2021-22)
(1) ఆర్‌ఆర్‌బీలు- సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ(ఆఫీస్ అసిస్టెంట్) అండ్ సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ(ఆఫీసర్స్) ప్రిలిమినరీ

ఎగ్జామినేషన్:
ఆఫీస్ అసిస్టెంట్లు మరియు ఆఫీసర్ స్కేల్ I: 1, 7, 8, 14 మరియు 21 ఆగస్టు, 2021

సింగిల్ ఎగ్జామినేషన్: ఆఫీసర్స్ స్కేల్ II&III: 25 సెప్టెంబర్, 2021

మెయిన్ ఎగ్జామినేషన్:
ఆఫీసర్ స్కేల్ I: 25 సెప్టెంబర్, 2021 మరియు ఆఫీస్ అసిస్టెంట్లు: 3 అక్టోబర్, 2021
(2) పీఎస్‌బీలు – సీఆర్‌పీ క్లర్క్-XI, సీ‌ఆర్‌పీ పీఓ/ఎంటీ-XI & సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XI

క్లర్క్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: 28 మరియు 29, ఆగస్టు 2021 & 4 మరియు 5 సెప్టెంబర్, 2021 క్లర్క్

మెయిన్ ఎగ్జామినేషన్: 31, అక్టోబర్, 2021

ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: 9&10 అక్టోబర్, 2021 మరియు 16 & 17 అక్టోబర్

ప్రొబేషరీ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామినేషన్: 27, నవంబర్ 2021

స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: 18 మరియు 26 డిసెంబర్ 2021

స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామినేషన్: 30 జనవరి 2022

వెబ్‌సైట్: https://www.ibps.in



Next Story