తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు..

128

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్​శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఐఏఎస్ సునీల్​శర్మను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా గృహ నిర్మాణ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇదిలా ఉండగా తెలంగాణ రోడ్డు, భవనాల శాఖ కార్యదర్శిగా ఐఏఎస్ కేఎస్​శ్రీనివాస రాజుకు అదనపు బాధ్యతలు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..