- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు పోస్టింగ్‌లు..
by Shyam |
<p>దిశ, హైదరాబాద్ తెలంగాణలో ఇన్నిరోజులు పోస్టింగ్‌లు లేక వెయింటిగ్ లిస్ట్‌లో 4గురు ఐఏఎస్ అధికారులకు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.వీరిలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా అనితా రాజేంద్ర, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శిగా విజయేంద్ర, రవాణా కమిషనర్‌గా ఎంఆర్ఎం రావు, అటవీశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎం. ప్రశాంతి నియామకమయ్యారు.అయితే ఇప్పడున్నఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్‌కు గనుల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు.</p>

X
దిశ, హైదరాబాద్
తెలంగాణలో ఇన్నిరోజులు పోస్టింగ్‌లు లేక వెయింటిగ్ లిస్ట్‌లో 4గురు ఐఏఎస్ అధికారులకు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.వీరిలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా అనితా రాజేంద్ర, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శిగా విజయేంద్ర, రవాణా కమిషనర్‌గా ఎంఆర్ఎం రావు, అటవీశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎం. ప్రశాంతి నియామకమయ్యారు.అయితే ఇప్పడున్నఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్‌కు గనుల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు.
Next Story






