భారీ మెజారిటీతో గెలిచాను..

by B.Srinivas |

<p>దిశ, వెబ్ డెస్క్: అమెరికా అద్యక్ష ఎన్నికల్లో విజేత ఎవరో తేలిపోయింది. కానీ ఇప్పటికీ తన ఓటమిని డోనాల్డ్ ట్రంప్ అంగీకరించడం లేదు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. తాను 7 కోట్లకు పైగా ఓట్లు సాధించి గెలిచినట్టు డోనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. పరిశీలకులను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదంటూ ఆయన ఆరోపణలు చేశారు. మెయిల్ ఇన్ ఓట్ల ద్వారా ప్రత్యర్థి పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. 71,000,000 Legal [&hellip;]</p>

Trump
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అద్యక్ష ఎన్నికల్లో విజేత ఎవరో తేలిపోయింది. కానీ ఇప్పటికీ తన ఓటమిని డోనాల్డ్ ట్రంప్ అంగీకరించడం లేదు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. తాను 7 కోట్లకు పైగా ఓట్లు సాధించి గెలిచినట్టు డోనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. పరిశీలకులను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదంటూ ఆయన ఆరోపణలు చేశారు. మెయిల్ ఇన్ ఓట్ల ద్వారా ప్రత్యర్థి పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.

Next Story