- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతీ వారం వచ్చి పనులను పర్యవేక్షిస్తా..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నూతన సచివాలయ నిర్మాణ పనులపై అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ అండ్ బీ అధికారులు, వర్క్ ఏజెన్సీ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. తెలంగాణ ఖ్యాతిని చాటేలా నూతన సచివాలయం ఉండాలన్నారు. ప్రతి వారం వచ్చి పనులను పర్యవేక్షిస్తామని తెలిపారు. 12 నెలల్లో సచివాలయ బిల్డింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు</p>

X
దిశ, వెబ్ డెస్క్: నూతన సచివాలయ నిర్మాణ పనులపై అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ అండ్ బీ అధికారులు, వర్క్ ఏజెన్సీ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. తెలంగాణ ఖ్యాతిని చాటేలా నూతన సచివాలయం ఉండాలన్నారు. ప్రతి వారం వచ్చి పనులను పర్యవేక్షిస్తామని తెలిపారు. 12 నెలల్లో సచివాలయ బిల్డింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు
Next Story






