- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నక్సలైట్ అవుదామనుకున్నాను: అవంతి
<p>దిశ,వెబ్‌డెస్క్: పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. భీమిలీలో జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీలు విజయసాయి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ…తాను నక్సలైట్ అవ్వాలని అనుకున్నానని తెలిపారు. జల్,జంగిల్,జమీన్ వాళ్ల నినాదమని చెప్పారు. మనిషి కోరుకునేది భూమి, నీరు, అడవి అని మంత్రి తెలిపారు. ఈ నెల 25న 30 లక్షల మందికి […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. భీమిలీలో జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీలు విజయసాయి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ…తాను నక్సలైట్ అవ్వాలని అనుకున్నానని తెలిపారు. జల్,జంగిల్,జమీన్ వాళ్ల నినాదమని చెప్పారు. మనిషి కోరుకునేది భూమి, నీరు, అడవి అని మంత్రి తెలిపారు. ఈ నెల 25న 30 లక్షల మందికి పైగా ఇండ్ల పట్టాలు ఇస్తున్నామని వెల్లడించారు.
Next Story






