- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు ప్రాణహాని ఉంది: వీహెచ్
<p>దిశ,వెబ్ డెస్క్: డీజీపీ మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సోమవారం లేఖ రాశారు. ఇటీవల తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ లేఖలో డీజీపీకి వివరించారు. కొంత మంది నుంచి తనకు ప్రాణహాని ఉందని లేఖలో ఆయన పేర్కొన్నారు. అందువల్ల తనకు సెక్యూరిటీని వెంటనే పెంచాలని డీజీపీని లేఖలో కోరారు. ఇటీవల రేవంత్ రెడ్డి అభిమానినంటూ ఓ వ్యక్తి వీహెచ్‌కు కాల్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే.</p>

X
దిశ,వెబ్ డెస్క్: డీజీపీ మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సోమవారం లేఖ రాశారు. ఇటీవల తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ లేఖలో డీజీపీకి వివరించారు. కొంత మంది నుంచి తనకు ప్రాణహాని ఉందని లేఖలో ఆయన పేర్కొన్నారు. అందువల్ల తనకు సెక్యూరిటీని వెంటనే పెంచాలని డీజీపీని లేఖలో కోరారు. ఇటీవల రేవంత్ రెడ్డి అభిమానినంటూ ఓ వ్యక్తి వీహెచ్‌కు కాల్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే.
Next Story






