- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శృంగారంపై షాకింగ్ కామెంట్స్ చేసిన యువకుడు.. వైరలవుతున్న వీడియో
<p>దిశ, ఫీచర్స్: ప్రముఖ యూట్యూబర్, స్టాండప్ కమెడియన్, నటుడు వీర్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి టైమ్ వచ్చింది. గతంలో సామాజిక సమస్యలపై సెటైర్లు వేస్తూ యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసిన వీర్ దాస్.. ఈ సారి దేశంపై సెటైర్ వేస్తూ వీడియో అప్‌లోడ్ చేశాడు. లేటెస్ట్‌గా జాన్ ఎఫ్ కెన్నెడీ ‘డీసీ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన ‘ఐ కమ్ ఫ్రమ్ టూ ఇండియాస్’ మోనోక్రోమ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎప్పటిలాగే తన […]</p>

దిశ, ఫీచర్స్: ప్రముఖ యూట్యూబర్, స్టాండప్ కమెడియన్, నటుడు వీర్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి టైమ్ వచ్చింది. గతంలో సామాజిక సమస్యలపై సెటైర్లు వేస్తూ యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసిన వీర్ దాస్.. ఈ సారి దేశంపై సెటైర్ వేస్తూ వీడియో అప్‌లోడ్ చేశాడు. లేటెస్ట్‌గా జాన్ ఎఫ్ కెన్నెడీ ‘డీసీ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన ‘ఐ కమ్ ఫ్రమ్ టూ ఇండియాస్’ మోనోక్రోమ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎప్పటిలాగే తన ఒపీనియన్‌ను కొందరు సమర్థిస్తే.. మరికొందరు మాత్రం దేశాన్ని కించపరిచాడని, ‘దేశ ద్రోహి’ అని ముద్రవేశారు.
సాఫ్ట్ టెర్రరిజానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. అంత దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటూనే మరోవైపు భారీ సపోర్ట్ కూడా పొందుతున్న వీర్ దాస్.. ఇంతకీ ఈ వీడియోలో ఏం చెప్పాడు? ఏ విషయాల గురించి ప్రస్తావించాడు? భారత్‌పై ఏ లెవల్‌లో సెటైర్స్ వేశాడో చూద్దాం.






