సారీ.. నేను ఎంపీగా ప్రమాణస్వీకారం చేయలేకపోతున్నా

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-21 22:54:40  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: కొత్తగా ఎన్నికైన వైసీపీ రాజ్యసభ సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏపీ నుంచి ఎన్నికైన వైసీపీ నేతలు పిల్లి సుభాష్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కానీ, పరిమళ్ నత్వానీ మాత్రం ప్రమాణ స్వీకారం చేయడంలేదు. తన వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేయలేకపోతున్నట్లు ఆయన తెలిపినట్లు సమాచారం.</p>

సారీ.. నేను ఎంపీగా ప్రమాణస్వీకారం చేయలేకపోతున్నా
X

దిశ, వెబ్ డెస్క్: కొత్తగా ఎన్నికైన వైసీపీ రాజ్యసభ సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏపీ నుంచి ఎన్నికైన వైసీపీ నేతలు పిల్లి సుభాష్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కానీ, పరిమళ్ నత్వానీ మాత్రం ప్రమాణ స్వీకారం చేయడంలేదు. తన వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేయలేకపోతున్నట్లు ఆయన తెలిపినట్లు సమాచారం.

Next Story