- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీసీసీ రేసులో ముందున్నా: జానారెడ్డి
by Ramesh Goud |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పీసీసీ పీఠం రేసులో ముందున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం మాజీమంత్రి కమతం రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, పార్టీ మార్పుపై వస్తున్నవి కేవలం ఊహాగానాలేనని పేర్కొన్నారు. తనను ఏపార్టీ నేతలు సంప్రదించలేదు, నేను కూడా ఎవర్నీ సంప్రదించలేదన్న జానారెడ్డి.. త్వరలో కాంగ్రెస్ పార్టీకి మంచిరోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్‌లో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తానని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పీసీసీ పీఠం రేసులో ముందున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం మాజీమంత్రి కమతం రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, పార్టీ మార్పుపై వస్తున్నవి కేవలం ఊహాగానాలేనని పేర్కొన్నారు. తనను ఏపార్టీ నేతలు సంప్రదించలేదు, నేను కూడా ఎవర్నీ సంప్రదించలేదన్న జానారెడ్డి.. త్వరలో కాంగ్రెస్ పార్టీకి మంచిరోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్‌లో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.
Next Story






